Download!Download Point responsive WP Theme for FREE!

బద్దెన కవి సుమతి శతకం || baddena sumathi shatakam

బద్దెన కవి సుమతి శతకం

 

 

వీడెము వేయని నోరును,
నాడియు మరి లేదటంచు నాడెడి నోరున్,
పాడవుగారాని నోరును
బూడిదగా కిరవైన పాడూబొందర సుమతీ!

భావం

తాంబూలము వేయని నోరును ,వాగ్దానమిచ్చి లేదని బొంకేడి నోరును,( స్త్రీల సుగుణాలు పొగడని నోరును,అనగా వారి పాతివ్రత్యము మెచ్చుకొని నోరును ) దేవుని నామసంకీర్తన చేయని నోరును పాడుబడిన మురికిగుంటవంటివి

వెలయాలివలనఁ గూరిమి
కలుగదు మాణికలిగెనేనిఁ గదా తేరదుగా,
పలువురు నడచెడు తెరువునఁ
బులు మొలావదు, మొలిచెనేనిఁ బొదలడు సుమతీ

భావం

చాలమంది నడిచేదారిలో గడ్డి మొలవదు,ఒకవేళ మొలచినను పెరగదు ,ఆలాగుననే పదిమందితో మెలిగెడి వేశ్యయందు ప్రేమ యన్నది పుట్టాడు , పుట్టినను జీవితాంతము నిలవదు.

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *