Download!Download Point responsive WP Theme for FREE!

వేమన పద్యాలు 1

 

 

 

 

 

 

 

 

 

చీకటింట బుట్టి చీకటి బెరికిన
చీకటి మరుగననే చిక్కనేల
చీకటి దెలిపిన సృష్టి కన్పిమ్ పద
విశదభిరామా వినుర వేమా !

భావం :- మానవుడు మాయలో పుట్టి మాయలో పెరిగి మాయలోనే జీవిస్తున్నాడు. ఆ మాయ పొరలను విడిచిపెట్టినప్పుడే ఏ సృష్టి రహస్యం తెలుస్తుంది

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *