Download!Download Point responsive WP Theme for FREE!

సుమతి శతకం 07 Sumathi Shatakam telugu padhyalu

సుమతి శతకం 07 Sumathi Shatakam telugu padhyalu

శుభముల నొందని చదువును ,
అభినయమును ,రాగరసమునందని పాటల్
గుభగుభలులేని కూటమి
సభమెచ్చని మాటలెల్ల జప్పన సుమతి

భావం
మంచిచెడ్డలు గుర్తించు వివేకము నియ్యాని చదువును , సంగీతా భినయములు లేని వట్టిపాటయు
ప్రణయకలహాములు లేని సంసారమును సభావారు మెచ్చని ప్రసంగములును రుచిలేక చప్పగానుండును

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *