Download!Download Point responsive WP Theme for FREE!

సుమతి శతకం 20 || sumathi sathakam 20

సుమతి శతకం 20

మానధనుడాత్మ ధృతి చెడి
హీనుండగువాని నాశ్రయించుటకు యెల్లన్
మానెడు జలములలోపల
నేనుగు మెయిదాచుకొన్న యిమిడిక సుమతీ !

భావం

అభిమానవంతుడొకడు బ్రతుకగలనను ధైర్యమును విడిచి హీనుని సేవించుట యెట్లుండుననగా. ఒక ఏనుగు శేరునీళ్లలో తన శరీరమంతను దాచుకొనుటకు ప్రయత్నించినట్లు హాస్యాస్పదముగా నుండును

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *