Download!Download Point responsive WP Theme for FREE!

సుమతి శతకం 21 || sumathi sathakam

సుమతి శతకం 21

మాటకు బ్రాణము సత్యము
కోతకు బ్రాణంబు సుభటకోటి ధరిత్రిన్
బోటికి ప్రాణము మానము
చితికి బ్రాణంబు వ్రాలు సిద్దము సుమతీ!

భావం

మనమాడిన మాటకు ప్రాణము సత్యమే. కోతకు వీరభటులు సైన్యమే ప్రాణము. ఆదిలోని కోట శత్రువులకు సులభముగా వశమగును. ఆడవారికి శీలమే ప్రాణము. వ్రాసిన కాగితమునకు సంతకము లేనిచో విలువలేదు.సంతకము చేసినచో దానికి ప్రాణము వచ్చి ఎంత పనియిన చక్కబెట్టును.

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *