Download!Download Point responsive WP Theme for FREE!

సుమతి శతకం 17 || BADDENA SUMATHI SHATAKAM

బద్దెన కవి సుమతి శతకం

రా, పొమ్మని పిలువని యా
భూపాలుని గొల్వ భుక్తిముక్తులు గలవే?
దీపంబు లేనిఇంటను
జేపుణికీళ్లాడినట్లు సిద్దము సుమతీ!

భావం

రాకపోకలు చేయుచుండుమని ఆదరముతో పిలువని రాజును సేవించినందువలన , ఈ లోకమున బ్రతుకుదెరువుగాని, పరమున ముక్తిగాని యుండునా? ఆ సేవ, దీపములేని ఇంటిలో చీకటిలో తడవుకొనుచున్నట్లుండును గాని సుఖముగా నుండదు

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *