Download!Download Point responsive WP Theme for FREE!

బద్దెన కవి సుమతి శతకం వేసరపు || baddena sumathi shatakam

బద్దెన కవి సుమతి శతకం వేసరపు || baddena sumathi shatakam

వేసరపు జాతిగానీ
వీసము దాజేయనట్టి వికటుడుగానీ
దాసికొడుకైనగానీ
కాసులు గలవాడె రాజుగదరా సుమతీ

భావం
నీచ కులములో బుట్టినవాడు కావచ్చును , ఎంతమాత్రమూ విలువచేయని వక్రబుద్ధిగలవాడు గావచ్చును, దాసి కొడుకు కావచ్చును ధనమున్నచో వాడే అందరకి పాలకుడగును

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *