Download!Download Point responsive WP Theme for FREE!

బద్దెన కవి సుమతి శతకం వణదైన || BADDENA SUMATHI SHATAKAM

బద్దెన కవి సుమతి శతకం వణదైన

వణదైన చేను దున్నకు,
కణవైనను బంధుజనుల కడ కేగకుమీ,
పరులకు మర్మము చెప్పకు,
పిరికికి దళవాయి తనముబెట్టకు సుమతీ!

భావం

నీళ్లలో మునిగిపోయిన చేనిని దున్నుటకు సిద్దపడకుము; నీకు లేమి కలిగినప్పుడు బంధువులిండ్లకు వెళ్ళకుము. శత్రువులకు రహస్యము చెప్పకుము.( ఇతరులకు ఇంటిగుట్టు చెప్పకుము) పిరికివానిని సేనాపతి పదవిని కట్టబెట్టకుము.

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *