Download!Download Point responsive WP Theme for FREE!

బద్దెన కవి సుమతి శతకంరూపించి || BADDENA SUMATHI SHATAKAM

బద్దెన కవి సుమతి శతకం

రూపించి పలికి బొంకకు
ప్రాపగు చుట్టమున కెగ్గు పలుకకు మదిలో
గోపించు రాజు టగొల్వకు,
పాపపుదేశంబు సొరకు, పదిలము సుమతీ!

భావం

మాటయిచ్చిన తరువాత లేదని ప్రమాణము చేసి అసత్యమాడకూడదు. నీకు ఆశ్రయమిచ్చిన చుట్టమునకు హాని గలిగించుమాట లాడకూడదు. మనుసులో కోపించు రాజునూ సేవింపరాదు . పాపాత్ములున్న దేశములో పుణ్యమునకు తావుండదు .కనుక అట్టి దేశములో నివసించకూడదు.

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *