Download!Download Point responsive WP Theme for FREE!

బద్దెన కవి సుమతి శతకం వరిపంటలేని || baddena sumathi shatakam varipantaleni

బద్దెన కవి సుమతి శతకం వరిపంటలేని

వరిపంటలేని యూరును,
దొరయుండని యూరు ,తోడుదొరకని తెరువున్,
ధరను బతిలేని గృహమును,
నరయంగా రుద్రభూమి యనఁదగు సుమతీ!

భావం

వరిపంట పండని ఊరును ,రాజు పరిపాలన లేనియూరును ,తోడులేక ఒంటరిగా ప్రయాణము చేయు మార్గమును , యజమాని లేని ఇల్లును ,శ్మశానము వంటి వేయగును

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *