Download!Download Point responsive WP Theme for FREE!

బద్దెన కవి సుమతి శతకం వెలయాలు || baddena sumathi shatakam

బద్దెన కవి సుమతి శతకం వెలయాలు || baddena sumathi shatakam

వెలయాలు చేయి బాసలు
వెలయఁగ నగసాలె పొందు వెలుదుల చెలిమిన్
గాలలోన గన్న కలిమియు
విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ!

భావం

వెలయాలు చేసిన ప్రమాణములును, కంసాలితో స్నేహమును, స్త్రీల స్నేహానురాగములను , కలలో జూచిన సంపదను ఎప్పుడును నమ్మియుండరాదు

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *