Download!Download Point responsive WP Theme for FREE!

Category: Poems

సుమతి శతకం 24|| SUMATHI SATHAKAM

సుమతి శతకం 24 మదినొకని వలచియుండగ మదిచెడి యొక క్రూరవిటుఁడు మానక తిరుగున్ బొది చిలుక పిల్లి పట్టిన జదువున్ యపంజరమున జగతిని సుమతీ! భావం ఒక స్త్రీ మనసులోనొకనిని ప్రేమిచుచుండును . అతడు వచ్చినచో మాటలాడునుగాని, ఒక
Read More

సుమతి శతకం 23|| sumathi sathakam

సుమతి శతకం 23 మండలపాతి సముఖంబున మెండైన ప్రధానిలేక మెలుగుతా యెల్లన్ గొండంత మదపుటేనుగు తొండము లేకుండినట్లు తోచుట సుమతీ! భావం ఒక మహారాజు వ్యవహార దక్షుడైనా మంత్రిలేకుండఁ రాజ్యతంత్రము నడుపుట కొండంత మదపుటేనుగు తొండము లేకుండా బ్రతుకు
Read More

సుమతి శతకం 22|| sumathi sathakam

సుమతి శతకం 22 మంత్రి గలవాని రాజ్యము తంత్రము చెడకుండా నిలుచు దరుచుగ ధరలో మంత్రి విహీనుని రాజ్యము జంత్రపుఁగీలూడినట్లు జరుగును సుమతీ! భావం సమర్ధుడైన మంత్రిని బెట్టుకొన్నవాని రాజ్యము పరిపాలనా విధానము చెడకుండా సక్రముగా నడుచును యంత్రములోని
Read More

సుమతి శతకం 21 || sumathi sathakam

సుమతి శతకం 21 మాటకు బ్రాణము సత్యము కోతకు బ్రాణంబు సుభటకోటి ధరిత్రిన్ బోటికి ప్రాణము మానము చితికి బ్రాణంబు వ్రాలు సిద్దము సుమతీ! భావం మనమాడిన మాటకు ప్రాణము సత్యమే. కోతకు వీరభటులు సైన్యమే ప్రాణము. ఆదిలోని
Read More

శ్రీకాళహస్తీశ్వర శతకం 03 Srikalahasteswara satakam || Dhurjati

భవకేళి మదిరా మదంబున మహా పాపాత్ముడైన వీడు న న్ను వివేకింప డటంచు నన్ను నరకర్ణోరాశి పాలైన బ ట్టవు, బాలుండొక చోట నాటతామితోడన్ నూత గులాంగ దం డ్రి విచారింపక యుండునా? కటకటా! శ్రీకాళహస్తీశ్వరా! భావం జనన
Read More

సుమతి శతకం 20 || sumathi sathakam 20

సుమతి శతకం 20 మానధనుడాత్మ ధృతి చెడి హీనుండగువాని నాశ్రయించుటకు యెల్లన్ మానెడు జలములలోపల నేనుగు మెయిదాచుకొన్న యిమిడిక సుమతీ ! భావం అభిమానవంతుడొకడు బ్రతుకగలనను ధైర్యమును విడిచి హీనుని సేవించుట యెట్లుండుననగా. ఒక ఏనుగు శేరునీళ్లలో తన
Read More

సుమతి శతకం 19|| sumathi sathakam

సుమతి శతకం 19 మదినొకని వలచియుండగ మదిచెడి యొక క్రూరవిటుఁడు మానక తిరుగున్ బొది చిలుక పిల్లి పట్టిన జదువున్ యపంజరమున జగతిని సుమతీ! భావం ఒక స్త్రీ మనసులోనొకనిని ప్రేమిచుచుండును . అతడు వచ్చినచో మాటలాడునుగాని, ఒక
Read More

సుమతి శతకం 18 || SUMATHI SHATAKAM TELUGU PADHYALU

బద్దెన కవి సుమతి శతకం రూపించు పలికి బొంకకు ప్రాపగు చుట్టమున కెగ్గు పలుకకు మదిలో గోపించు రాజుఁటగొల్వకు, పాపపుదేశంబు సొరకు, పదిలము సుమతీ! భావం మాటయిచ్చినా తరువాత లేదని ప్రమాణము చేసి అసత్యమాడకూడదు. నీకు ఆశ్రయమిచ్చిన చుట్టమునకు
Read More

బద్దెన కవి సుమతి శతకంరూపించి || BADDENA SUMATHI SHATAKAM

బద్దెన కవి సుమతి శతకం రూపించి పలికి బొంకకు ప్రాపగు చుట్టమున కెగ్గు పలుకకు మదిలో గోపించు రాజు టగొల్వకు, పాపపుదేశంబు సొరకు, పదిలము సుమతీ! భావం మాటయిచ్చిన తరువాత లేదని ప్రమాణము చేసి అసత్యమాడకూడదు. నీకు ఆశ్రయమిచ్చిన
Read More

సుమతి శతకం 17 || BADDENA SUMATHI SHATAKAM

బద్దెన కవి సుమతి శతకం రా, పొమ్మని పిలువని యా భూపాలుని గొల్వ భుక్తిముక్తులు గలవే? దీపంబు లేనిఇంటను జేపుణికీళ్లాడినట్లు సిద్దము సుమతీ! భావం రాకపోకలు చేయుచుండుమని ఆదరముతో పిలువని రాజును సేవించినందువలన , ఈ లోకమున బ్రతుకుదెరువుగాని,
Read More