Download!Download Point responsive WP Theme for FREE!

Category: ఇతరులు

శ్రీకాళహస్తీశ్వర శతకం 03 Srikalahasteswara satakam || Dhurjati

భవకేళి మదిరా మదంబున మహా పాపాత్ముడైన వీడు న న్ను వివేకింప డటంచు నన్ను నరకర్ణోరాశి పాలైన బ ట్టవు, బాలుండొక చోట నాటతామితోడన్ నూత గులాంగ దం డ్రి విచారింపక యుండునా? కటకటా! శ్రీకాళహస్తీశ్వరా! భావం జనన
Read More

శ్రీకాళహస్తీశ్వర శతకము -5

శ్రీకాళహస్తీశ్వర శతకము -5 నీ నా సందొడ బాటుమాట వినుమా! నీచేత జీతంబుఁ నే గానిం బట్టక సంతతంబు మది వేడ్కముగొల్తు, నంతస్సప త్నానీకంబున కొప్పగింకుము నాన్నపాటియే చాలు దే జీ నొల్లన్ గారినోళ్ళ నోళ్ళ సిరులన్ శ్రీ
Read More

శ్రీకాళహస్తీశ్వర శతకము -4

అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా కంతల్ పుత్రులు నర్ధముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ బ్రాంతిజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందు దా జింతాకంతయు జింత నిల్పడుఁ గదా, శ్రీ కాళహస్తేశ్వర! భావం: ఆలోచించినచో ఈ జగత్తంతయును
Read More

శ్రీకాళహస్తీశ్వర శతకము 3

వాణివల్లభ దుర్లభంబగు భావద్వారంబున న్నిల్చి, ని ర్వాణశ్రీ జెఱపట్ట జూచిన విచారద్రోహమో, నిత్య క ణ్యాణ క్రీడల బాసి, దుర్ధశలపాలై, రాజలోకధామ శ్రేణి, ద్వారము దూర జేసి తిప్పుడో శ్రీ కాళహస్తీశ్వరా ! భావం: ఈశ్వరా! బ్రహ్మాదులకు గూడ
Read More

శ్రీకాళహస్తీశ్వర శతకము 2

శ్రీ విద్యుత్కలితాజవంజవ మహాజీమూత పాపాంబు థా రా వేగంబున మన్మనోబ్జా సముదీర్ణత్వంబు గోల్పోయితిన్ దేవా! నీ కరుణా శరత్సమయ మింతేచాలు; చిద్భావనా సేవన్ దామర తంపరై మనియెదన్ శ్రీ కాళహస్తేశ్వర! భావం: సంపదలనెడి మెరుపుతీగలతో గూడిన సంసారమనెడి మేఘముల
Read More

శ్రీకాళహస్తీశ్వర శతకము 1

నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపు మొక్కలో? స్త్రీ ఛన్నో? కించమో? మేక పెంటియ? యీ సందేహముల్ మాన్పి, నా కన్నరన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా జూపవే చిన్నీరేజ విహారమత్తు మధుపా! శ్రీకాళహస్తీశ్వర! భావం: ఈశ్వరా! మోకాలొ, స్త్రీ
Read More