Download!Download Point responsive WP Theme for FREE!

Category: వేమన

వేమన శతకం వేమన పద్యాలు 7 || vemana padyalu

వేమన శతకం వేమన పద్యాలు 7 బహుళ కావ్యములను బరికింపఁగా వచ్చు బహుళ శబ్ద చయము బలుక వచ్చు సహన మొక్కటబ్బ జాలకష్టంబురా విశ్వదాభి వినురవేమ! భావం ఎన్ని కావ్యములను చదివిన , ఎన్ని శబ్దములనుతృత్రి చేసినా సహనగుణము
Read More

వేమన శతకం వేమన పద్యాలు || vemana padyalu || staytuneindia.com

ఆత్మయందె ద్రుష్టి ననువగా నొనరించి నిశ్శలముగ ద్రుష్టి నిలిపెనేని అతడునీవే సుమ్మి యనుమానామేలరా విశ్వదాభిరామ వినురవేమ భావం మనస్సును ఆత్మయందే ఉంచి చలించని ఏకాగ్రతతో వీక్షించినచో మోక్షము నొందగలవు .గురుపదేశమువల్లనే నిది సాధపడును ఇహపరంబులకును నిడిసాధనంబని వ్రాసి, చదవి
Read More

వేమన పద్యాలు 4

వేమన పద్యాలు ఎలుకతోలు దెచ్చి యేడాది యుతికిన నలుపు నలుపెగాని తెలుపురాదు కొయ్యబొమ్మను దెచ్చి కొట్టినప బలుకునా విశ్వదాభిరామ వినురవేమ భావం : ఎలుకతోలు సహజముగా నల్లగావుండును. దానిని తెచ్చి సంవత్సరము పటు ప్రతిదినము ఉతికినను నలుపురంగు పోయి
Read More

వేమన పద్యాలు 3

అల్పుడెప్పుడు పల్కు నాడంరముగాను సజ్జనుండు పలుకుఁ జల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమ భావం: అల్పబుద్ధిగల వాడు లేనిపోని గొప్పలు చెప్పుకొనుచు ఎక్కువుగా మాటలాడును .సజ్జనుడైనవాడు తన గొప్పతనం మరిచి ,అందరితోనూ మృదుమధురముగా కొద్దిగా మాటలాడెను
Read More

వేమన పద్యాలు 2

ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన నలుపు నలుపేకాని తెలుపు కాదు కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా? విశ్వదాభిరామ వినురవేమ భావం – ఎలుక తోలు తెచ్చి ఎన్ని సార్లు ఉతికినా దాని సహజసిద్ధమయిన నలుపు రంగే ఉంటుంది గానీ తెల్లగా
Read More

వేమన పద్యాలు 1

                  చీకటింట బుట్టి చీకటి బెరికిన చీకటి మరుగననే చిక్కనేల చీకటి దెలిపిన సృష్టి కన్పిమ్ పద విశదభిరామా వినుర వేమా ! భావం :- మానవుడు
Read More