Download!Download Point responsive WP Theme for FREE!

గ్రామీణ ఆటలు పుల్లట indian traditional games Pullata

పుల్లట దీనిని ఇసుకకుప్ప ఆట అని కూడా పిలుస్తారు. ఇసుకలో పుల్లను దాచి కనుక్కోవడం యీ ఆట లక్షణం . దీనిని ఆడపిల్లలు మొగపిల్లలు అందరు ఆడుకొంటారు

ఆడేవిధానం:

ఓ చోట చేరిన పిల్లలు ఈ ఆటాకుకు ఇసుక ఉన్న ప్రదేశమును చూసుకొంటారు . ఒకరు తల్లి పాత్ర వహిస్తారు. లేదా ఎండవాన వేసి ఒక నాయుడిని ఎన్నుకుంటారు. తల్లి పాత్రధారి ఆడుకొనేవాళ్లను తన సమీపంలో కూచోబెట్టి వాళ్ళు చూడకుండా చిన్న పుల్లను ఇసుకలో దూర్చి అటుఇటు అంటుంది .ఆడుకునేవాళ్లలో ఒకరు ముందుగా పొడుగ్గా ఉండే ఇసుక కుప్పపై పుల్ల ఉంచిన ప్రాంతం గీర్తిచి రేడు చేతులు దానిపై వేయాలి . ఆ ప్రదేశం సరిగ్గా గుర్తిస్తే ఆటను గెలిచినట్లు లేకపోతే తల్లి పాత్రధారి ఆ ఇసుక కుప్ప పుల్లతోసహా ఎత్తి అతని దూసట్లో పోసి ఆటను కళ్ళను చేతులతో మూసి దారి తెలియకుండా అటుఇటు తిప్పి ఓచోట పోయించి తీసుకువస్తుంది.తరువాత ఇసుక తీసుకువెళ్లిన వ్యక్తి వెళ్లి తనెక్కడ ఇసుకపొశాడో గుర్తించి అందులోని పుల్లను తల్లికి తీసుకువచ్చి ఇవ్వాలి . యీ విధముగా ప్రతి ఆటగాడు ఆడాలి. పుల్ల తెచ్చిన వాళ్ళ ఆట ముగుస్తుంది

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *