Download!Download Point responsive WP Theme for FREE!

భక్త రామదాసు దాశరధి శతకం పద్యాలు రామ విశాల విక్రమ || ramadasu dasaradhi shatakam

భక్త రామదాసు దాశరధి శతకం పద్యాలు రామ విశాల విక్రమ || ramadasu dasaradhi shatakam

రామ! విశాల విక్రమ పరాజిత భార్గవరామ! సద్గుణ
స్తోమ! పరంగానా విముఖ సువ్రతకమ! వినీల నీరద
శ్యామ కకుత్న వంశ కలశాంబుధి సోమ! సురారిదోర్బలో
ద్దామ విరామ! భద్రగిరి దశరధీ! కరుణా పయోనిధీ!

భావం

రామా! అధిక పరాక్రమముచే బరశురాము నోర్చినవాడా , సుగుణరాశి ,పరస్త్రీ విముఖత్వమనెడి సద్వతమునందు ప్రీతిగలవాడ మిక్కిలి నల్లనైన మేఘమువలె నల్లనైన మీను గలవాడా కకుత్నని వంశం నేడి శిరసముద్రమునకు జుంద్రుడైన వాడా రాక్షసుల బహుపరాక్రమం నధికంగా నణచినవాడా భద్రాచలరామా ,దయాసముద్రుడా!

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *