Download!Download Point responsive WP Theme for FREE!

భక్త రామదాసు దాశరధి శతకం పద్యాలు అగణిత సత్యభాష || RAMADASU DASARADHI SHATAKAM

భక్త రామదాసు దాశరధి శతకం పద్యాలు అగణిత సత్యభాష || RAMADASU DASARADHI SHATAKAM

అగణిత సత్యభాష శరణాగతపోష ,దయాలసజ్ఝరీ
విగత సమస్తదోష, పృధివీసురతోష , త్రిలోకపూత కృ
ద్గగనధునీ మరంద పదకంజ విశేష , మణిప్రభాధగ
ద్దగీత విభూష, భద్రగిరి దాశరధీ ,కరుణాపయోనిధీ!

భావం

ఎప్పుడును సత్యము పలుకువాడా,శరణన్వారిని గాచువాడా , నీ దయయనెడు నదిలోగుట్టుకోని పోయిన పావులయెల్ల పాపములుగలవాడా ,బ్రాహ్మణులను సంతోషపెట్టువాడా , ముల్లోకములను పవిత్రం చేయునట్టి యాకాశగంగయనెడు మకరందముతో గూడిన పాదపద్మముల విశేషముగలవాడా శ్రీరాముడు విశువు అవతారమే , అందుచే విశుపాధోద్బయగు ఆకాశగంగా శ్ర్రేరాముని పాదపద్మము లందలి మకరంద మనుట . రత్నకాంతులచే ధగధగలాడునట్లు చేయబడిన అలంకారములు గలవాడా ,బద్రాద్రిరామా, దయాసముద్రా!

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *