Download!Download Point responsive WP Theme for FREE!

భక్త రామదాసు దాశరధి శతకం పద్యాలు రంగ దారాతిభంగ || ramadasu dasaradhi shatakam

భక్త రామదాసు దాశరధి శతకం పద్యాలు రంగ దారాతిభంగ

రంగ దారాతిభంగ, ఖగరాజ తురంగ, విపత్పరంపరో
త్తుంగ తమ::పతంగ, పారితోషితరంగ, దయాంతరంగ, స
త్సంగ, ధరాత్మజౌ హృదయ సారసభృంగ, నిశాచరాబజ్జ మా
తంగా, శుభాంగ, భద్రగిరి దాశరధీ,కరుణాపయోనిధీ!

భావం

విజృంభించు శత్రువులు నంచువాఁడ, గరుడవాహనుండా ఆపదల వరుసయనెడు దట్టమైనచీకట్లకు సూర్యుడైనవాడా,సంతోష పెట్ట బడిన శ్రీరంగ క్షేత్రము గలవాడా దయాహృదయాడా,రాక్షషులనేడి పద్మములను కేనుగైనెవాడా ,మంగళ కారములగు నవయవములు గలవాడా ,భద్రాద్రివాసా రామా కృపాసముద్రా!

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *