Download!Download Point responsive WP Theme for FREE!

శివలింగం ఎలా వచ్చిందో తెలుసా? గోమాత కి వెనుకభాగం ఎందుకు చేస్తారో తెలుసా

ఒకానొకప్పుడు బ్రహ్మ , విష్ణువులకి కలహం ఏర్పడింది .దేనికి కలహం అంటే ఎవరు ఎవరి కన్నా గొప్పవారో అని . స్పృష్టికర్త బ్రహ్మ స్థితి కర్త శ్రీమహావిష్ణువు వాళ్ళ ఇరువురికి అహంకర బేధం వచ్చింది .వాళ్ళ ఇరువురు ఏ మాయ చేత వాళ్ళు ఆలా అయిపోయారో అమాయ స్వరూపం వాళ్ళకి తెలియచేయాలని పరమశివుడు వాళ్ళ ఇరువురి మధ్య ఒక పెద్ద జ్యోతి స్తంభంగ వెలిసాడు .అది కంటి తో చుస్తే ఫై వరుకు వెలుగుతుంది కిందకు చుస్తే ఎక్కడ ఉందొ కనపటటం లేదు .ఆ స్తంభం ఎదో లోహంతో చేసింది కాదు అది జ్యోతి స్వరూపం అందుకే జ్యోతిర్లింగం అని పేరు వచ్చింది .జ్యోతిర్లింగం అంటే అక్కడ ఎదో దీపం వెలుగుతుంది అని అర్ధం కాదు .జ్యోతిర్లింగం అంటే జన్మ జన్మల నుండి వెంటాడుతున్న అజ్ఞానాన్ని ఇంకా చెప్పాలంటే కొన్ని కోట్ల జన్మలెత్తడానికి అవసరం అయినా పాపాన్ని ఆ పాపం వాళ్ళ ఏర్పడిన కర్మ బంధాలను ,మనలోని పసుతత్వని కాల్చివేసి జ్ఞానం ఇచ్చి మల్లి పుట్టవలిసిన అవసరాన్ని తీసివేయగలిగానటువంటి రాశి భూతం అయినా శక్తి ఎక్క ఉన్నదో దానికి జ్యోతిర్లింగం అని పేరు.
ఆ జ్యోతిర్లింగం ఏర్పడినప్పుడు శ్రీమహావిశువు దీని యెక్క ఆది నేను కనుకుంటాను అని వరాహరూపం పొంది భూమిని తొవ్వుకుంటూ కిందకి వెళ్లారు .బ్రహ్మగారు హంసా వాహనంతో ఫై భాగాన్ని చూడడానికి వెళ్ళాడు.ఆలా కొన్ని వేళా సంవత్సరములు ప్రయాణించారు .ఆలా వెళ్తూనే ఉన్నారు .బ్రహ్మ గారికి చాల అలసట కలిగింది .ఇక నేను వెతకలేను బ్రహ్మగారికి అహంకారం కలిగింది ఆ అహంకారం ఎంత వరకు వెళ్ళింది అంటే ఫై నుంచి ఒక మొగలి పువ్వు పడిపోతుంది దాన్ని పట్టుకున్నాడు ,నివ్వు ఎక్కడ నుండి పుడుతున్నావు అని అడిగాడు .నేను శివుడి యొక్క తల నుండి కింద పడుతున్నాను అని చెప్పింది ఇంకా ఎంత దూరం ఉంది అని అడిగాడు బ్రహ్మదేవుడు .ఎంత దూరం ఉందొ నాకు తెలియదుగని ఎలా నేను పాడబట్టి కొన్ని వేళా దివ్యసంవత్సరములు అవుతుంది .అని మొగలి పువ్వు చెప్పింది

అప్పుడు బ్రహ్మ దేవుడు ఈ జ్యోతి స్తంభం యొక్క అద్యంతము నేను కనుకోలేను అని బ్రహ్మదేవుడు అనుకోని మొగలిపువ్వు తో నేను నిన్ను పూజ చేసి తీసుకువచ్చాను అని సాక్ష్యం చెప్పాలి అన్నాడు.అయన కోరికను మొగలిపువ్వు అంగీకరించింది .బ్రహ్మగారికి అక్కడ సురభి కనపడింది .నీవు
సాక్షం చెప్పాలి నేను జ్యోతిర్లింగం యొక్క ఫై భాగాన్ని చూసాను అని నేను ఆల్గే చెప్తా అన్నది .అవి రెండు . బ్రహ్మ గారు కిందకు వచ్చారు .విష్ణువు కూడా పైకి వచ్చి నేను జ్యోతిర్లింగం యొక్క కింద చూడలేదు అన్నాడు నేను ఎంత లోపలి తవ్వుకుంట వెళ్లిన వెళ్తూనే ఉంది అని చెప్పాడు .అప్పుడు బ్రహ్మ గారు నేను ఫై భాగాన్ని చూసాను అని చెప్పాడు .నువ్వు చూసావు అని నేను నమ్మడం ఎలా అని అడిగాడు .వెంటనే సురభిని ,మొగలిపువ్వుని పిలిచి అడిగాడు వాళ్ళు ఇద్దరు అంగీకరించారు .గోవు వెనుక భాగం చూడలేదు అని తోక ఊపింది .ముందు భాగం తో చూసాను అని తల ఊపింది .వాళ్ళు ఇరువురు అబద్ధము సాక్ష్యం చెప్పారు కనుక గోవుకు ముందు భాగానికి పూజ లేదు వెనుక భాగం కి పూజ. మొగలి పువ్వు కూడా స్రీలు అలంకరించుకోవడానికి తప్ప పూజ కి వాడరాదు .అలాగా బ్రహ్మ అబద్ధం సాక్షులు ప్రవేశపెట్టారు కనుక భూ మండలములో పూజ లేదు .పూజ చేయించడానికి బ్రాహ్మణాడు వచ్చి కూర్చున్న స్తానని బ్రహ్మస్థానం అంటారు. మీకు పూజ బాగా తెలిసి ఉన్న బ్రహ్మస్థానం పూజ సరిగ్గా చేయించకపోయిన దానిని తప్పు పట్టరాదు .యీనుకంటె అది బ్రహ్మస్థానం .ఆ వ్యక్తి అక్కడ కూర్చొని పూజ చేయిస్తే అది ని భక్తి చేత పరిపూర్ణం అవుతుంది .చేయించని దోషం ఏదన్నా ఉంటె అది ఆయనకు వెళుతుంది .ఆలా బ్రహ్మ అహంకారం పోయింది .అప్పుడు బ్రహ్మ నా అహంకారాన్ని ఎలా అయితే పోయిందో లోకం లో అజ్ఞానాన్ని పోగొట్టి స్వరూపం తో ఎక్కడ అగ్నిలింగం అనే పేరుతో అరుణాచలం లో వెలిసిందిగ ప్రార్దించడమైంది

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *