Download!Download Point responsive WP Theme for FREE!

శ్రీకాళహస్తీశ్వర శతకము -5

శ్రీకాళహస్తీశ్వర శతకము -5

నీ నా సందొడ బాటుమాట వినుమా! నీచేత జీతంబుఁ నే
గానిం బట్టక సంతతంబు మది వేడ్కముగొల్తు, నంతస్సప
త్నానీకంబున కొప్పగింకుము నాన్నపాటియే చాలు దే
జీ నొల్లన్ గారినోళ్ళ నోళ్ళ సిరులన్ శ్రీ కాళహస్తేశ్వర!

భావం : ఈశ్వరా! నీకును నాకును అంగీకరమైన మాట ఒక్కటి చెప్పేదను వినుము. నీనుండి ఎగనియెనను జీతామాశింపక నిత్యము నిన్ను సేవించెదను. నీవు నన్ను కామక్రోధాదులైన లోపలి శత్రువులకు ఒప్పగింపక రక్షింపుము. ఆ యనుగ్రహము చాలును. ఇంక నాకు గుర్రాలు వద్దు. ఏనుగులు వద్దు. ఐశ్వర్యాములు వద్దు. అటువంటివేమియు కోరను.

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *