Download!Download Point responsive WP Theme for FREE!

Sumathi sathakam 05

Sumathi sathakam 05

సిరిదా వచ్చిన వచ్చును
సరసంబగు నారికేళసలిలము భంగిన్
సిరిదా బోయిన బోవును
కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ

భావం

సంపదలు వచ్చు యోగమున్న రోజున ఎవరి ప్రమేయమును లేకుండగానే కొబ్బరికాయలోని నీళ్లవలె వచ్చును
ఆ సంపదలు పోయాలిసిన స్థితి యేర్పడిన నాడు ఏనుగు మ్రింగిన వెలగపండులోని గుంజులాగున మాయమైపోవును

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *