Download!Download Point responsive WP Theme for FREE!

Sumathi sathakam 04

స్త్రీల యెడ వాదులాడకు
బాలురతో జెలిమిచేసి భాషింపకుమీ
మేలైన గుణము విడువకు
ఏలినపతి నిందసేయ కెన్నడు సుమతీ

భావం :

ఆడవారితో తగువులాడవద్దు . ఆజ్ఞానులైన బాలకులతో స్నేహంచేసి సంభాషించవద్దు .( పెద్దలను మన్నించుట చేతకాక వారు తేలిక చేయుదురు .) మంచి గుణములనెప్పుడును విడిచిపెట్టకుము .నిన్ను పోషించు రాజును(యజమానిని ) ఎప్పుడును దుర్బలాడకుము .

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *