Download!Download Point responsive WP Theme for FREE!

సుమతి శతకం 19|| sumathi sathakam

సుమతి శతకం 19

మదినొకని వలచియుండగ
మదిచెడి యొక క్రూరవిటుఁడు మానక తిరుగున్
బొది చిలుక పిల్లి పట్టిన
జదువున్ యపంజరమున జగతిని సుమతీ!

భావం

ఒక స్త్రీ మనసులోనొకనిని ప్రేమిచుచుండును . అతడు వచ్చినచో మాటలాడునుగాని, ఒక ఆకతాయి జనుడు వచ్చి పలకరించినచో జవాబిచ్చునా? పంజరంలో చిలుక, పెంచినవారితో మాటలాడునుగాని, పిల్లి వచ్చి పట్టుకొని, మాటలాడుమన్నచో మాటలాడునా?

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *