Download!Download Point responsive WP Theme for FREE!

సుమతి శతకం 01

పాలను గలిపిన జలములు
బాల విధంబుననె యుండు బరికింపంగా
బాల చవి జెర్రచు గావున
బాల సుడగువాని పొందు వలదురు సుమతి !

భావం : నీళ్ళను పాలలో కలపినపుడు పాలవాలనే కనిపించును. కానీ పాల రుచిని మాత్రము ఆ నీళ్లు పాడుచేయును. అలాగే దుర్మార్గున్ని చేరదినచో వాడు మంచివనివాలనే నటించుచు మంచి వాడిని కూడా పాడుచేయును

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *