Download!Download Point responsive WP Theme for FREE!

సుమతి శతకం 18 || SUMATHI SHATAKAM TELUGU PADHYALU

బద్దెన కవి సుమతి శతకం

రూపించు పలికి బొంకకు
ప్రాపగు చుట్టమున కెగ్గు పలుకకు మదిలో
గోపించు రాజుఁటగొల్వకు,
పాపపుదేశంబు సొరకు, పదిలము సుమతీ!

భావం

మాటయిచ్చినా తరువాత లేదని ప్రమాణము చేసి అసత్యమాడకూడదు. నీకు ఆశ్రయమిచ్చిన చుట్టమునకు హాని గలిగించుమాట లాడకూడదు. మనసులో కోపించురాజును సేవింపరాదు. పాపాత్ములున్న దేశములో పుణ్యమునకు తావుండదు.కనుక అట్టి దేశములో నివసించకూడదు

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *