Download!Download Point responsive WP Theme for FREE!

సుమతి శతకం 06 Sumathi Shatakam

సరసం విరసముకోణకే,
పరిపూర్ణ సుఖంబు లధికబాధలకోణకే,
పెరుగుట విరుగుట కోణకే,
ధర హెచ్చుట తగ్గుకోణకే తధ్యము సుమతి

భావం

పరిహాస మెక్కువనాచో అది విరోధముగా మారుతాకె , ఎక్కువ సుఖములు గలుగుట బాధలు గలుగుట కోణకే , ఏధైనను (చెట్టు కావచ్చును ) ఎక్కువుగా పెరుగుట పడిపోవటకోసమే . ధర హెచ్చినదనగా మరల తగ్గుట కోసమేయని గ్రహించవలెను .

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *