Download!Download Point responsive WP Theme for FREE!

Tag: Badhena

శ్రీకాళహస్తీశ్వర శతకం 03 Srikalahasteswara satakam || Dhurjati

భవకేళి మదిరా మదంబున మహా పాపాత్ముడైన వీడు న న్ను వివేకింప డటంచు నన్ను నరకర్ణోరాశి పాలైన బ ట్టవు, బాలుండొక చోట నాటతామితోడన్ నూత గులాంగ దం డ్రి విచారింపక యుండునా? కటకటా! శ్రీకాళహస్తీశ్వరా! భావం జనన
Read More

బద్దెన కవి సుమతి శతకం వేసరపు || baddena sumathi shatakam

బద్దెన కవి సుమతి శతకం వేసరపు || baddena sumathi shatakam వేసరపు జాతిగానీ వీసము దాజేయనట్టి వికటుడుగానీ దాసికొడుకైనగానీ కాసులు గలవాడె రాజుగదరా సుమతీ భావం నీచ కులములో బుట్టినవాడు కావచ్చును , ఎంతమాత్రమూ విలువచేయని వక్రబుద్ధిగలవాడు
Read More

సుమతి శతకం 07 Sumathi Shatakam telugu padhyalu

సుమతి శతకం 07 Sumathi Shatakam telugu padhyalu శుభముల నొందని చదువును , అభినయమును ,రాగరసమునందని పాటల్ గుభగుభలులేని కూటమి సభమెచ్చని మాటలెల్ల జప్పన సుమతి భావం మంచిచెడ్డలు గుర్తించు వివేకము నియ్యాని చదువును , సంగీతా
Read More

సుమతి శతకం 06 Sumathi Shatakam

సరసం విరసముకోణకే, పరిపూర్ణ సుఖంబు లధికబాధలకోణకే, పెరుగుట విరుగుట కోణకే, ధర హెచ్చుట తగ్గుకోణకే తధ్యము సుమతి భావం పరిహాస మెక్కువనాచో అది విరోధముగా మారుతాకె , ఎక్కువ సుఖములు గలుగుట బాధలు గలుగుట కోణకే , ఏధైనను
Read More