సుమతి శతకం 20 మానధనుడాత్మ ధృతి చెడి హీనుండగువాని నాశ్రయించుటకు యెల్లన్ మానెడు జలములలోపల నేనుగు మెయిదాచుకొన్న యిమిడిక సుమతీ ! భావం అభిమానవంతుడొకడు బ్రతుకగలనను ధైర్యమును విడిచి హీనుని సేవించుట యెట్లుండుననగా. ఒక ఏనుగు శేరునీళ్లలో తన