Download!Download Point responsive WP Theme for FREE!

Tag: sumathi

సుమతి శతకం 23|| sumathi sathakam

సుమతి శతకం 23 మండలపాతి సముఖంబున మెండైన ప్రధానిలేక మెలుగుతా యెల్లన్ గొండంత మదపుటేనుగు తొండము లేకుండినట్లు తోచుట సుమతీ! భావం ఒక మహారాజు వ్యవహార దక్షుడైనా మంత్రిలేకుండఁ రాజ్యతంత్రము నడుపుట కొండంత మదపుటేనుగు తొండము లేకుండా బ్రతుకు
Read More

సుమతి శతకం 21 || sumathi sathakam

సుమతి శతకం 21 మాటకు బ్రాణము సత్యము కోతకు బ్రాణంబు సుభటకోటి ధరిత్రిన్ బోటికి ప్రాణము మానము చితికి బ్రాణంబు వ్రాలు సిద్దము సుమతీ! భావం మనమాడిన మాటకు ప్రాణము సత్యమే. కోతకు వీరభటులు సైన్యమే ప్రాణము. ఆదిలోని
Read More

బద్దెన కవి సుమతి శతకం || baddena sumathi shatakam

బద్దెన కవి సుమతి శతకం     వీడెము వేయని నోరును, నాడియు మరి లేదటంచు నాడెడి నోరున్, పాడవుగారాని నోరును బూడిదగా కిరవైన పాడూబొందర సుమతీ! భావం తాంబూలము వేయని నోరును ,వాగ్దానమిచ్చి లేదని బొంకేడి నోరును,(
Read More