సుమతి శతకం 23 మండలపాతి సముఖంబున మెండైన ప్రధానిలేక మెలుగుతా యెల్లన్ గొండంత మదపుటేనుగు తొండము లేకుండినట్లు తోచుట సుమతీ! భావం ఒక మహారాజు వ్యవహార దక్షుడైనా మంత్రిలేకుండఁ రాజ్యతంత్రము నడుపుట కొండంత మదపుటేనుగు తొండము లేకుండా బ్రతుకు