బొంగరాల ఆట బొంగరాల ఆట మొగపిల్లలు ఎక్కువుగా ఆదుకునే ఆట. ఇందుకు ప్రత్యేకంగా బొంగరాలు తయారు చేయించుకొంటారు . చిన్నవి పెద్దవి బొంగరాలుంటాయి .బొంగరం దారం ఆధారంగా తిరుగుతుంది. ఈ దారాన్ని జాల అంటారు. జాలను బొంగరానికి చుడతారు