Download!Download Point responsive WP Theme for FREE!

వేమన పద్యాలు 3

అల్పుడెప్పుడు పల్కు నాడంరముగాను
సజ్జనుండు పలుకుఁ జల్లగాను
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ

భావం:

అల్పబుద్ధిగల వాడు లేనిపోని గొప్పలు చెప్పుకొనుచు ఎక్కువుగా మాటలాడును .సజ్జనుడైనవాడు తన గొప్పతనం మరిచి ,అందరితోనూ మృదుమధురముగా కొద్దిగా మాటలాడెను .లోకములో విలువ తక్కువైనా కంచు పెద్దగా మ్రోగుటయు,విలువ ఎక్కువగల బంగారము తక్కువుగా మ్రోగుటయు మనం చూస్తూవున్నాము గదా

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *