Download!Download Point responsive WP Theme for FREE!

వేమన శతకం వేమన పద్యాలు 7 || vemana padyalu

వేమన శతకం వేమన పద్యాలు 7

బహుళ కావ్యములను బరికింపఁగా వచ్చు
బహుళ శబ్ద చయము బలుక వచ్చు
సహన మొక్కటబ్బ జాలకష్టంబురా
విశ్వదాభి వినురవేమ!

భావం

ఎన్ని కావ్యములను చదివిన , ఎన్ని శబ్దములనుతృత్రి చేసినా సహనగుణము అలవాడుట చాలకష్టము,
సహనము కలవాడే జ్ఞాని. సహనము వలన సమస్త కార్యములు సాధించవచ్చును

జాతి నీతి జన్మంబదొక్కటి
అరయఁదిండ్లు వేణెయౌనుగాక
దర్శనములు వేఱు దైవమౌ నొక్కటి
విశ్వదాభిరామ వినురవేమ !

భావం

మానవజాతి తిండ్లు , పద్ధతులు ,వేరైనను మానవ జాతి అంత ఒక్కటే దైవశాస్త్రములు ఎన్నివున్నా దైవము మాత్రము ఒక్కడే.

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *