Download!Download Point responsive WP Theme for FREE!

వేమన పద్యాలు 4

వేమన పద్యాలు

ఎలుకతోలు దెచ్చి యేడాది యుతికిన
నలుపు నలుపెగాని తెలుపురాదు
కొయ్యబొమ్మను దెచ్చి కొట్టినప బలుకునా
విశ్వదాభిరామ వినురవేమ

భావం :

ఎలుకతోలు సహజముగా నల్లగావుండును. దానిని తెచ్చి సంవత్సరము పటు ప్రతిదినము ఉతికినను నలుపురంగు పోయి తెల్లబడదు . ప్రాణం లేని కొయ్యబొమ్మను దెచ్చి కొట్టినంత మాత్రమున అది మాటలాడునా?

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *